Reviews and other content aren't verified by Google
ఎంది మామ నిల్ మామ మ ప్రభాస్ నీ ఇలానే కదా చూడాలి అనుకున్నాం ..... చాలా రోజులు తర్వాత కళ్లలో నీళ్ళు వస్తున్నాయి ... ఆనందం రూపం లో ... కొట్టాడు మ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ కి అమ్మ మొగుడు .... వేరే లెవెల్ మామ...