ప్రతి సామాన్య ప్రజల హృదయాలను హత్తుకుంటుంది. సెకండ్ హాఫ్ పూర్తిగా ఎమోషనల్ గా సాగుతుంది. ఈ సినిమా #బలగం మిస్ అవ్వకండి
అద్భుతమైన సినిమా...ప్రజెంట్ జనరేషన్ తప్పక చూడాల్సిన సినిమా..ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ని నిర్లక్ష్యం చేస్తున్నారు..ఈ సినిమా చూసిన తర్వాత కచ్చితంగా తల్లిదండ్రులు, కుటుంబం గురించి ఆందోళన చెందుతారు.
కుటుంబం మన దేశానికి వెన్నెముక మరియు బలం, మన మూలాలను కోల్పోవడం మన బలాన్ని కోల్పోవడం తప్ప మరొకటి కాదు. వేణు గారూ మీద నాకు అపారమైన గౌరవం వచ్చింది. ఇలాంటి సినిమాలకు జాతీయ అవార్డులు రావాలి.
ఇలాంటి అద్భుతమైన సినిమాని అందించిన బలగం చిత్ర బృందానికి ధన్యవాదాలు