This series is routine revenge thriller, bakdrop is journlism. Simple logics missed. హీరోకి పేపర్ ముక్కలు దొరికి అందులో విషయాలు repeted గా జరుగుతుంటే ఎవ్వరితోను చెప్పడు. తన పాప లిఫ్టులో పడిపోయినప్పుడు కూడా పాప లిఫ్ట్ లో పడిపోయింది అనే urgency చెప్పకుండా లిఫ్ట్ ఆపమని మాత్రం watchman మీద అరుస్తూ ఉంటాడు. చాలా విషయాల్లో గందరగోళం గా ఉంటుంది. ట్రక్ డ్రైవర్ ఎపిసోడ్ investigation స్టార్ట్ అయ్యి తర్వాత అడ్రస్ లేకుండా పోతుంది. హీరో ఇచ్చిన explantion కి dcp సంతృప్తి చెంది కేసు గాలికి వదిలేసింది అనుకోవాలి. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. చివరిలో కూడా హీరో భార్యకి ప్రమాదం ఉందని తెలిసి హెచ్చరించి తర్వాత గాలికి వదిలేస్తారు. సెక్యూరిటీ కూడా provide చెయ్యరు. ఇంత logic less dramani అన్ని గంటలు ఎందుకు తీశారో అర్ధం కాలేదు. అన్ని ఎపిసోడ్స్ లో వర్షం ఎందుకో అర్ధం కాలేదు. మొత్తం అంతా రోజుల వ్యవధిలో జరిగినట్టు అనిపించదు. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. రాసే ఓపిక లేక అపేస్తున్నా technical side is good . overall గా boring గా అనిపించింది.