సినిమా కి పేరు పెట్టారు సరే... ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు...
కొంచెం... బా...గా అస్సలు లాజిక్ అనేది లేని సినిమా...
అర్థం లేని అనవసరమైన జుగుప్సాకరమైన దృశ్యాలు బాగా చొప్పించి "పేద్ద" సర్టిఫికెట్ తెచ్చుకున్నారు...అదేం సరదావో??👀
ఒక హాస్యాస్పదమైన సన్నివేశం ఏమిటంటే...పోలీస్ స్టేషన్ లో కె సి ఆర్ ఫోటో😀... సినిమా లో మాత్రం ముఖ్యమంత్రి...ఎవరో వేరెవరో😀...మరీ అంత నిర్లక్ష్యం గా తీసిన సినిమా...🤦
పాటలు...లేవనుకోవచ్చు...విసుగేసింది మరి...🥱
అన్నీ మైనస్ లే....🤸
ప్లస్ వెతకాలి...🧐అంటే....రవితేజే... 😀పాటలు బాగోకపోయినా ...డాన్స్ బాగానే చేసాడు😀...🕺
మరీ ఏమీ తోచక మాలాగ ఆర్నెల్లకో తెలుగు సినిమా ధియేటర్లలో చూసే ఛాన్స్ వస్తుంది అంటేనే ...ఈ సినిమా కి వెళ్ళండి🤗...లేదా...
.......🤓 ఇంట్లో బజ్జోండి
#రావణాసుర #సుత్తిమొత్తావళి