Reviews and other content aren't verified by Google
రాజకీయాల అవసరాలకు ఈ దేశం చేత నిమ్న జాతి కూలం తక్కువ వారని ముద్ర వేయబడి న ఓ కులాన్ని ముఖ్యం గా దళితులను ఎలా వాడుకొంటున్నారో తెలియజేసిన గొప్ప ,దేశం గరవించదగ్గ చిత్రం, ఈ చిత్రం లో నటించిన, నిర్మించిన వారికి,దర్శకునికి పాదాభివందనం