వాస్తవంగా మాట్లాడితే సినిమా కథా ఏమంతా గొప్పది కాదు, కాని సంగీతం పాటలు ఈ రెండు ప్రేక్షకులను సినిమా తో ప్రయాణం చేసేలా చేస్తాయి.... అలాగే కథ చాలా సాధారణం అయినా సన్నివేశాలు ఎక్కడా విసుగు లేకుండా కథనం సాగడం మరింత బలాన్ని ఇచ్చింది.
ఇదొక ప్రేమ కావ్యం....ఖచ్చితంగా సినిమా పూర్తి అయ్యాక ఒక సంతృప్తి తో బయటకి సగటు ప్రేక్షకుడు వస్తాడు..