This was a successful film at that time. This film is worthy of an Oscar. Megastar Chiranjeevi also eligible for Oscar for his performance, he acted so naturally in this film. It is a puzzling question why the Oscar Award Committee does not consider such films. At that time, the Oscar Committee looked down on Indian films, and similarly, the South Indian films looked down on North Indian films, which is why our Telugu films did not reach the international level at that time.
ఇది అప్పట్లో విజయం సాధించిన చిత్రం. ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు అర్హత గల సినిమా. మెగాస్టార్ చిరంజీవి నటనకు కూడా ఆస్కార్ అవార్దు ఇవ్వవచ్చు, అంత సహజంగా నటించారు ఈ సినిమాలో. ఆస్కార్ అవార్డు కమిటీ వారు ఎందుకనో ఇలాంటి సినిమాలను పరిగణలోకి తీసుకోరు అనేది ఒక చిక్కు ప్రశ్న. అప్పట్లో భారతీయ చిత్రాలంటే ఆస్కార్ కమిటీ వారికి చిన్న చూపు, అలాగే దక్షిణాది వారు అంటే ఉత్తరాది వారికి చిన్న చూపు అందుకే మన తెలుగు చిత్రాలు అంతర్జాతీయ స్థాయికి అప్పట్లో వెళ్ళలేదు.