ప్రస్తుత కాలపరిస్థికి అనుగుణంగా తీసిన సీరియల్. కథని సాగదీస్తూ కమర్షియల్ గా పోతుంటే కొంత బాధనిపిస్తోంది. సినిమాలాగా రెండుగంటల్లో కథ అయిపోయి మంచి ముగింపు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. సీరియల్ కాబట్టి కడవరకు చూడక తప్పదు. డైరెక్టర్‌ను అప్ప్రెసియేట్ చేయాలి. మాటల రాచియతకు హాట్సోఫ్ చెప్పాలి. ఈ రోజుల్లో కూడా ఎంతో గొప్పగా లోతుగా మనసులు హత్తుకునేలా మాటలు వ్రాయగలుగుతున్నారు. నేరుగా మాటల రచియతతో మాట్లాడగలిగితే సంతోషం.