అద్భుతమైన సినిమా.rag pickers గా చేసిన పిల్లలు నటించలేదు,జీవించారు.చాలా realistic గా ఉంది.flood సన్నివేశాలు కన్నీళ్లు పెట్టించాయి.ప్రకృతి విరుద్ధ మానవ చర్యల పర్యవసానం అమాయకుల పాలిట ఎలా శాపం అవుతుందో కళ్ళకు కట్టినట్టు చూపారు.నటీ నటులకు,దర్శక నిర్మాత లకు,సాంకేతిక నిపుణులకు అభినందనలు.