Reviews and other content aren't verified by Google
చాలా రోజులకు ఒక మంచి కథ పై ఆధారపడి వున్న సినిమా చూసాని
ఇలాంటి డైరెక్టర్ కి శతకోటి వాదనలు
పొగడటానికి మాటలే దొరకనాంత మించి సినిమా ఇది
ఈ సినిమాను ఇంత అద్భుతంగా తీసిన డైరెక్టర్ నిర్మాత మరియు నీటినటులకు సంకేతిక నిపుణులకు నా అభినందనలు