Reviews and other content aren't verified by Google
సినిమా చాలా బాగుంది ఎంత బాగుందంటే ఈ సినిమాలో నేను ఒక కొత్త విజయ్ దేవరకొండ అని చూశాను విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ విషయానికొస్తే చాలా చాలా బాగా కష్టపడ్డారు ఈ సినిమా కోసం అనిపిస్తుంది గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో తన యాక్టింగ్ తో చాలా బాగా ఆకట్టుకున్నారని చెప్పవచ్చు. అలాగే సత్యదేవ్ గారి యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది సత్యదేవ్ గారు ఎంతో న్యాచురల్ గా నటించారు ప్రతి సినిమా మనకు అనుకున్నట్టు ఉండదు వాళ్లు తీసిన సినిమాను మనం ఆస్వాదించే లా ఉండాలి ఎందుకంటే ఆస్ ఎ డైరెక్టర్ గా తను ఏమనుకుంటాడు అది మాత్రమే తీయగలడు గాని నీకు ఇక్కడ ఈ సీన్ పెడితే బాగుంటుంది ఇక్కడ అది పెడితే బాగుంటుంది నువ్వు ఎవరు చెప్పడానికి నెగిటివ్ గాళ్ళకి చెప్తుంది ఏందంటే సినిమాకి వెళ్ళామా చూసామా ఆస్వాదించామా వదిలేసామా అంతే అంతేగాని అంతకుమించి అతి చేయాలి అని ట్రై చేయకండి ఎవర్ని బ్లెండ్ చేయకండి ఎందుకంటే సినిమా అనేది ఏదో 100 200 పెట్టుకొని చూసి రెండు గంటలు చూసి వచ్చేంత చిన్న అంశం అయితే కాదు సినిమా అనేది ఎందరో కష్టపడి పని చేసి తెరమీద తీసుకోవడానికి ఎంతో మంది కష్టం దాగి ఉంది అందరూ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే పనిని మెచ్చుకోవాలి ప్రతిఫలం మనకు నచ్చిందా నచ్చలేదా అనేది అది మనది మన ఒపీనియన్ అంతేగాని ఎవరిని బ్లేమ్ చేయాలని ఎప్పుడూ అనుకోకూడదు సినిమా అయితే 100కు 100% నాకు చాలా చాలా బాగా నచ్చింది...
Kingdom
Review·1y
More options
సినిమా చాలా బాగుంది అందరూ చాలా బాగా నటించారు ఎంతో మంచి మంచి ప్రదేశాలను చిత్రీకరించడం జరిగింది ప్రభాస్ గారి ఆక్టింగ్ అండ్ ఎంట్రీ చాలా బాగున్నాయి ఇక వేరే హీరోలు కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించారు మరి కష్టం వృధా కాకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది
Kannappa
Review·1y
More options
I liked this movie very much, I enjoyed it very much, the acting of the hero and heroines was very good...👌🩷🩷🩷
Dragon
Review·2y
More options
చూడొచ్చు బాగానే ఉంది పెద్దగా ఎక్సపెక్టేషన్స్ ఎం పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. అన్ని సినిమాలు కథలు వేర్వేరు సబ్జెక్టులు ఉంటాయి ఈ కథ అలాంటిదే.. మీ కష్టానికి తగిన గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
Laila
Review·2y
More options
It was a great film in the telugu film industry. Chai sir acting ultimately superb....i Loved it 🩷👌👌👌👌
Thandel
2 likes
Review·2y
More options
Awesome film this is the most wonderful day. because this is the best action film
Baahubali: The Beginning
Review·3y
More options
Both are actor's very very good acting like a super movie in telugu industry