మూవీ చాలా బాగుంది..
డబ్బులతో పలుకుబడితో సిస్టం ని ఈజీగా ఆపరేట్ చేయొచ్చు అనుకునే వాళ్లకోసం ఈ మూవీ ఒక వార్నింగ్ లాంటిది..
అందుకోసం ఎంచుకున్న కథ అందులోని పాత్రలు చూపించిన విధానం..
ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు
వన్ ఆఫ్ దిబెస్ట్మె సేజ్ ఓరియెంటెడ్ మూవీ..
థాంక్యూ మిస్టర్ అమితాబచ్చన్ సార్
థాంక్యూ మిస్టర్ రజినీకాంత్ సార్
థాంక్యూ డైరెక్టర్ సార్
Some big shots foolishly they will think with power and money they can do everything
For that type of big shots this movie is the one of the warning
The story
artists
screenplay
Direction
Was very excellent
Thank you Mr Rajinikanth
Thank you Mr Amitabh Bachchan sir
Thank you Director sahab for your direction