సినిమా బాగుంది. ముగింపు కొంత సాధారణంగా నడిచింది. ముగింపు ఈ విధంగా ఉంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది.. పోలిశెట్టి ఆఖరిప్రోగ్రాం పెంప్లెట్ మిస్ శెట్టికి చేరింది. ఆమెలో హీరోను కలవాలని కోరిక పెరిగింది. అప్పటికే డెలివరీ సమయం దగ్గరకు వచ్చింది. ఆయనా లెక్క చెయ్యకుండా ప్రోగ్రాం దగ్గరకు వచ్చింది. డెలివరీ నెప్ప్పులతో బాధ పడుతో నేలమీద వాలిపోయింది. హీరో స్టేజిమీదనుండి పరిగెత్తుకు వచ్చాడు. ఆమెకు నేనున్నానని భరోసాఇస్తో వెంటనే రెండు చేతులతో ఎత్తుకొని కారు వద్దకు వెళ్లి, కారులో దగ్గర వున్న హాస్పటల్ కు తీసుకువెళ్లాడు. ఆమె నీకు ఏమౌతుందని అన్న ప్రశ్నకు అక్కడ సమాధానం చెప్పలేకోపోతోన్న సమయంలో హీరోయిన్ 'నా బిడ్డకు తండ్రని చెబుతుంది. ఈ విధమైన ముగింపు ఇంకా సహజంగా వుండేదేమోనని నా భావన. .