మార్కెట్ మహా లక్ష్మి సినిమా చాలా బావుందీ డైరెక్టర్ vs ముఖేష్ చక్కగా తెరకించారు, హీరో పార్వతీశం మరియు హీరోయిన్ ప్రణీకాన్వికా నటన చాలా బావుందీ నిజాయితీ గల ప్రేమ మరియు నిజమైన ప్రేమ గా సాగే ఈ సినిమా లో అందరి నటన బావుందీ నాకైతే క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది ఆరు సినిమాటోగ్రఫీ బాగుంది సంగీతం బాగుండి హీరోయిన్ హీరోకి చెంప దెబ్బలు కొట్టే సన్నివేశం నేనైతే బాగా ఎంజాయ్ చేసాను వీలైతే నాచేతకూడా ఒక చెంప దెబ్బ కొట్టించుంటే బాగుండేది ఆల్ ది బెస్ట్ మొత్తం టీమ్.naa rating 100 ki 86%