సినిమ చాల బాగ తీసారు నిజానికి చిన్నతనం లో ఆలంటి సంగటనాలు జరిగినప్పుడు కచ్చితంగా తల్లి తండ్రులు జాగర్తలు తీసుకోనీ డాక్టరు తో కౌన్సిలు ఇప్పించాలి , ఇక్కడ క్లైమాక్సు లో సుసైడు చేసుకోకుండా ఏవరో ఓక్కరూ లాస్టు లో ఆపి సైక్యట్రిస్టు తో కౌన్సిలు ఇప్పించి మళ్ళీ మమూలు మనిషి ల చేసుంటే బాగుండేది ఏందుకంటే ఇది సు...డు చేసూకోనేల ప్రేరేపించినట్టు ఉంది, కానీ సినిమ మత్రం super, very good, new trend ..........