Reviews and other content aren't verified by Google
Very very boring content.. శివుడి పాత్ర ఏమి లేకుండా శివుని పేరు ప్రస్తావించారు. ఈ సినిమాలో ఏదో జరగబోతోంది.. అనుకునేవాడికి నిరాశే మిగులుతుంది. విశ్వక్సేన్ గారు మంచి కథలను ఎంపిక చేసుకోవాలి. మంచి సినిమాలు చేయాలని మా కోరిక...