2001 అప్పుడు నేను 5వ తరగతి చదుుతున్న
రౌండ్ టైప్ cd Players అప్పట్లో కొత్తగా మార్కెట్ కీ పరిచయం అవ్వయు, అద్దెకు తెచ్చుకుని ఎన్నో సార్లు చూసాను ఈ సినిమా, లవ్ స్టొరీ కీ కొత్తదనం తెచ్చింది.ఆ రోజుల ఆ సినిమాలు మళ్ళీ రావు.
ఉదయ్ కిరణ్ నీ తలచుకుంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి 🖤