చాలా బాగుంది
అనవసరంగా బద్నాం చేస్తున్నారు
ఇంత మంచి మూవీ ఈ మధ్య కాలంలో రాలేదు
ఒక్కో ఫ్రేమ్ రాజమౌళి ని మారిపించాడు డైరెక్టర్
సూర్య సూపర్ యాక్టింగ్
మ్యూజిక్ అదర గొట్టాడు
హాలీవుడ్ మూవీ లాగా వుంది
3D movie పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు
ఓవరాల్ గా సూపర్ మూవీ
గుడ్ యాక్టింగ్ బాబీ డియోల్
సూర్య extradonary పెర్ఫార్మెన్స్
ప్రసాద్ i max 3D enjoy చేస్తారు
వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ ని తప్పకుండా అభినందిస్తారు
కెమెరా మెన్ సూపర్
ఫైట్స్ సూపర్
ఓవరాల్ గా సూపర్ మూవీ