చాలా బాగుంది. అనవసరంగా సన్నివేశాలు... మాటలులేవు
.. కథనం...శిల్ప నిర్వహణ నిబిడంగా దట్టం గాఉన్నాయి... పోరాట దలాల జీవిత సంక్లిష్టత వాస్తవికంగా రూపుఁ కట్టింది. కర్కశ పోరాటాల మధ్య ప్రేమకు బతుకులేదు. మనుషుల కోసం చేసే పోరాటం లో మమత కు చోటు లేక పోవటం విచిత్ర వైరుధ్యం... ఈ సినిమా ఆర్ధిక ఆదరణ పొందక పోవటం ప్రేక్షకుల వైఫల్యమే... దర్శకునికి పూర్తి అభినందనలు...