Reviews and other content aren't verified by Google
Movie చాలా దరిద్రం గ వుంది.....అస్సలు శివకార్తికేయన్ గారికి ఇలాంటి మూవీ ఎలా ఒప్పుకోవాలనిపించింది.....waste of time....story waste....writer అస్సలు ఎం బుర్ర పెట్టి ఆలోచించారు?? ఒక action కానీ,emotion కానీ, కామెడీ కానీ, suspense కానీ ఏం లేవు....