పెద్ద పెద్ద వాళ్ళని పైకి తెచ్చినాము పెద్ద పెద్ద హీరోలకు డాన్సులు చేసినాము చొక్కా చించుకున్నాము కింది స్థాయి నుంచి వచ్చిన సినిమాలు ఎందుకు చూడమన్నా కంటెంట్ ఉన్న ఎవరైనా సరే మాకు సమాధానం సో మీకు ఎంకరేజ్ చేస్తాం కచ్చితంగా చూస్తాం అందరూ చూడలే తప్పకుండా నేను చూశాను చాలా బాగుంది సినిమా జెన్యూన్ గా చెప్తున్నాను చూడండి తప్పకుండా ప్లీజ్