నేను నా కాలేజ్ డేస్ నుంచి చూసిన పవన్ కళ్యాణ్ గారి 27 సినిమాల్లో నేను అతి ఎక్కువగా చూసిన సినిమా అంటే..... తొలి ప్రేమ 10సార్లు , ఖుషి 8 సార్లు ( థియేటర్లో ) .... పవన్ కళ్యాణ్ గారి అత్యంత మాస్ రోల్ మరియు మాస్ యాక్టింగ్ ఈ సినిమాలో చూశాను ..... పాత రోజుల లాగే మళ్లీ నాకు మరియు మాలాంటి సినిమా ప్రేక్షకులకి .... ఇలాంటి సినిమా నిర్మించి అందించినందుకు ... ఇపుడున్న సామాన్య ప్రజల మానసిక ఒత్తిడిని నుండి దూరం చేసి మనసుకి ఉల్లాసం మరియు ఉత్సాహం నింపినందుకు .... త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మరియు దర్శనిర్మాతలకు ..... ప్రేక్షకుల తరపున ....నా హృదయ పూర్వక ధన్యవాదాలు ...... అలాగే ఈ సినిమాను ఇంకా 4 నుంచి 5 సార్లు చూడాలని ఉంది.....👌👌👌🙏🙏🙏