Reviews and other content aren't verified by Google
ఈ రోజుల్లో రాజకీయాలకు అద్దం పట్టినట్టు ఉంది ఈ సినిమా..... రాజకీయ నాయకులు రాజకీయం అంటే సేవ ల కాకుండా బుసినెస్ లా చూస్తున్న వాళ్ళని మార్చి వాళ్లని మార్చి మంచి సేవ చేసే విదంగా మార్చిన విధానం సూపర్ #indrasena acting Really great...