Reviews and other content aren't verified by Google
అలనాటి రామచంద్రుడు సినిమా లో పాటలు,కామెడీ,చాలా బాగున్నాయి...
కొత్తగా పరిచయం అయిన హీరో హీరోయిన్లు,,,అందరూ కూడా బాగా చేశారు...
అసభ్యకర సన్నివేశాలు,ఆవేశపూరిత సన్నివేశాలు ఏమి లేవు కాబట్టి
కుటుంబంతో కలిసి వెళ్లి చూడదగ్గ సినిమా ఇది...బాగుంది...