Reviews and other content aren't verified by Google
హనుమాన్ సినిమా చాలా బాగుంది. ప్రతి సీన్ లో డైరెక్టర్ ప్రతిభ కనిపిస్తుంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు వారి వారి పాత్ర లలో జీవించారు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. హీరో తేజ సజ్జా , హీరోయిన్ బాగా నటించారు. చాలా రోజుల తరువాత మంచి కధా బలం వున్న సినిమా,
Hanu-Man
Review·11mo
More options
మహాకవి కాళిదాసు అభిజ్ఞానాశకుంతం అనగానే ఒక ఎక్సపెక్టషన్స్ తో మూవీకి వెళ్తాము. కానీ ఈ సినిమాలో దుష్యంత పాత్రలో నటించిన దేవ్ మోహన్ బాగా నటించారు. సమంత శకుంతల గా చెప్పిన డైలాగ్స్ పెలవంగా ఉన్నాయి. కధలో చూపించిన ఉప కధలను కూడ చిత్రికరించే ప్రయత్నం చేసుంటే బాగుండేది. యుద్ధ సన్నివేశాల యానిమేషన్ కూడ అంతంత మాత్రంగానే వుంది. మొత్తం మీద గుణశేఖర్ గారి సినిమా ఒక డాక్యుమెంటరీ లాగా అనిపించింది. మొదటి సగం konchem ఫరవాలేదని పించినా ఇంటర్వెల్ తరువాత సినిమాను త్వరగా పూర్తి చేయాల