Reviews and other content aren't verified by Google
రంగమార్తాండ..
సినిమా ఒక అద్భుతమే.....8 పాత్రలు వెరసి 3 గంటల నిడివి...కానీ గుండె మోస్తున్న భారం తగ్గే అవకాశం మాత్రం కనిపించకుండా వుంది...కృష్ణ వంశీ గారు మీరు మరీ జీవింప చేసేశారండీ పాత్రలని....మీకు మా నెనర్లు🙏🙏🙏