ఎన్టీఆర్ అభిమానులందరికీ చిన్న విన్నపం తెల్లవారుజామున మూడు గంటలకు ఆర్.ఆర్ ఆర్. సినిమా ఫ్యాన్సీ సో ఉన్నది కావున దూర ప్రాంతాల నుండి వచ్చే అభిమానులు బైకులపై గాని వెహికల్ పై వచ్చిన అభిమానులు జాగ్రత్తగా వచ్చి సినిమా అని ఎంజాయ్ చేసి మీ గమ్యస్థానం స్థలమునకు వెళ్ళవలెను ఇంటి వద్ద మన గురించి ఎదురు చూసే అమ్మ నాన్న మన కుటుంబ సభ్యులు ఉంటారు దయచేసి అభిమానులందరూ అర్థం చేసుకోగలరు జై జై ఎన్టీఆర్ మీ నాయిని వెంకన్న ఎన్టీఆర్ తెలంగాణ స్టేట్ ఫ్యాన్స్ కన్వీనర్