పెళ్లి సందడి పరమ బోర్ కొడుతుంది, సరైన కథ లేదు, ఈ సినిమా లో హీరో రోషన్ డుయెల్ రోల్ , అవసరమా?, హీరో ముసలి వాడైన తర్వాత ఆ పాత్ర డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు వేశారు, ఆయన కొడుకుగా రోషన్ నటించాడు, అంటే రోషన్ డబుల్ రోల్ అన్నమాట, హీరోయిన్ శ్రీ లీల ముసలి పాత్ర లో దీప్తి భట్నాగర్ నటించింది. టైం పాస్ గా కూడా ఈసినిమా బాగాలేదు. ఈ సినిమా లో హీరోయిన్ బొడ్డు పై ఏ పండ్లు వేయలేదు అసలు హీరోయిన్ ఎక్స్పోజింగ్ లేదు. మొత్తానికి సినిమా అట్టర్ ప్లాప్ గా మిగిలిపోతుంది.