✓✓ Rocketry
రెండు సంవ్సరాలక్రితం మాధవన్ గారు ఓ bio pic తీస్తున్నారు అది కూడా ఒక ISRO సైంటిస్ట్ గురించి అంటే...
అస్సలు ఆ కథ ఏంటి అనీ అప్పటికే youtube లో ఉన్న 17 నిమిషాల వీడియో నీ చూసా... Gooesbumps వచ్చాయి.... ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఖర్చితంగా theater లో 1st day 1st show చూడాలి అని అప్పుడే fiz అయ్య...
కానీ కొన్ని కారణాల వలన ఈ మధ్య theater కి వెళ్లి సినిమాలు చూడటం కుదరటం లేదు....సర్లే అనీ వీలు చేసుకొని ఇంకో రోజు వెళ్దాం అనే సరికి సినిమా తీసేశారు....
అప్పటి నుండి OTT లో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని wait చేస్తున్న finally ఈరోజు రిలీజ్ అయ్యింది.....
సినిమా లో చివరినా అయ్యనకి పద్మ భూషణ్ అవార్డు ఇచ్చినా వీడియో కూడా add చేశారు... కానీ అయన కృషికి పోరాటానికి అది కూడా తక్కువే అనిపించింది, దేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్తలలో నంబి నారాయణన్ గారు కూడా ఒకరు.....
What a great movie, a legendary bio pic 🙏 hats off to #NambiNarayanan Sir #india #ISRO #rocketry #ActorMadhavan