అచ్చ తెలుగు అస్తిత్వం కల్గిన అట్టడుగు జాతి కళా సాంస్కృతికత కలిసిన ప్రతీకార కథ...కులగజ్జి తెలుగు ఇండస్ట్రీ కి కోలుకోలేని దెబ్బ... ఇప్పటివరకు తెలుగు సినీ చరిత్రలో అస్తిత్వం తో కూడిన చిత్రం రావడం గొప్ప విశేషమే..... పోరంబోకు.బెవర్స్ చిత్రాలతో నిండిన. తెలుగు ఇండస్ట్రీ నీ తలెత్తే లా చేసిన ఎలాంటి దాపరికాలు లేని సహజ స్వచ్ఛమైన వాస్తవికమైన కథ....🙏🙏✊✊జై.... భీమ్....!!