సినిమా బాగుంది. స్క్రీన్ ప్లే ఇంకా బాగా రాసుకుని ఉంటే దర్శకుడు మంచి మార్కులు పొందేవాడు.క్లైమాక్స్ తేలిపోయింది.కెమెరా సూపర్ గా ఉంది. కేరళ ఉగాది పాట అద్భుతమైన
విజువల్స్ గా ఉంది. అందరూ బాగా చేశారు. వినోదం ఇంకా బాగా రాసుకుని ఉంటే బాగుంటుంది. అసలు తప్పు చేసిన ఆ డాక్టర్ మీద చర్యలు తీసుకోవడం మర్చిపోయాడు.పెరిగిన సాంకేతికత జ్ఞానం ను ఎలా వాడచ్చో చూపారు.మొత్తానికి ఒకసారి హాయిగా చూడచ్చు.