ఈ మద్యనే నేను ఈటివి లో ఓ సినిమా చూసాను సేమ్ 2 సేమ్ మక్కికి..మక్కి కి స్టోరీ అది కాక పోతే రావు రమేష్ పాత్ర అందులో కనపడదు.. ఆ సినిమా ఏదంటే మీనా..
మన సూపర్ స్టార్ కృష్ణ గారు విజయనర్మల గారు హీరో హీరోయిన్ల.
తారాగాణం గుమ్మడి ..జగ్గయ్య. సూర్యకాంతం. రమప్రభ.అల్లు రామలింగయ్య వంటి గొప్ప గొప్ప నటులు అందులో నటించారు...
కొత్తగా ఎదైనా ట్రై చెయ్యండి అంటే పాత సినిమాల్ని మిక్సిలో పె్టి మల్లి మల్లి అదె జూస్ కాక పోతే ఐస్... మిక్సింగ్ అంతే ..