ప్రతీ కథ ఏదో ఒక చోట మొదలవ్వాలి
నారధుడు వాల్మికి ని ఈ ప్రపంచం లోఅందరి
కన్నా ఉత్తముడెవ్వరు అని అడగడం తో
రామాయణం మొదలైంది
సూత మహర్షి తన శిశ్యులకి మాటల మద్యలో
చెప్పిన కథతో మహభారతం మొదలైంది
ఈ కథ ఓ వర్షాకాలం సాయంత్రం విశ్వనాథ్
అనే ఆయన ఇంటి టెరాస్ మీద మొదలైంది
#NuvveNuvve
#TrivikramSrinivas