ఒక సామాన్యుడి కలను సాకారం చేసుకునేందుకు,చేసే కృషిని దానికి ఎదురయ్యే ఆటంకాలను, ఆటుపోట్లను అధిగమంచి ఆ కలను చేరువయ్యే సమయంలో ఎదుర్కొన్న సామాజిక,ఆర్ధిక పరమైన సమస్యల వలయం నుండి ఎలా సాధించాడు అనేది కెప్టెన్ గోపీనాథ్ గారి జీవితం ఆధారంగా కళ్ళకు కట్టినట్లు చూపించిన విధానం చాలా బాగుంది..
సూర్య గారి నటన నిజంగా అద్భుతం,తియేటర్ లో రిలీజ్ అయి ఉంటే చాలా మంచి స్పందన వచ్చి ఉండేది..
నటీ నటులు నటన,టెక్నికల్ వాల్యూస్ అన్నీ అద్భుతంగా ఈ సినిమాకి ప్లస్ అని చెప్పవచ్చు..
చాలా రోజులకు ప్రైమ్ వారికి మంచి సినిమా.