Reviews and other content aren't verified by Google
బాలయ్య బాబు గారు సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది అదేవిధంగా ఈ సినిమాలో మనం ఒక ఆడపిల్లను ఎలా ఎలా పెంచాలో అదేవిధంగా వాళ్ళు సమాజంలో ధైర్యంగా ఎలా బతకగలడు వాళ్లకి క్లియర్గా అర్థం అయ్యేట్టుగా చూపించండి చాలా చక్కటి మూవీ ఫ్యామిలీ మూవీ