ఇది నిజం గా ప్రతి మనిషి జీవితం లో జరిగిన సంఘఠణ వలే అనిపిస్ధుంది. జీవితం లో ఎన్నివిజయాలు, త్యాగాలు చేసినా ,చివరి దశలో మన జీవితం ఎలా ముగుస్ధుంది? ఈ విషయం ఎవ్వరికీ అంతు పట్టని విషయం.
" వస్తా వట్టిదే ! పోతా వట్టిదే! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్ధము , చేరునే నీ వెంట!"