20 మంది ఒక హౌస్ లో
90 రోజులు సహవాసం....
కెమారాలలో చిత్రీకరణ
ప్రతీరోజు గంటన్నర ప్రసారం...
ఇందులో విజ్ఞాణమూ లేదు!
వినోదమూ లేదు!
ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేని
ఇలాంటి ఆటల కు బదులుగా!
దేశవ్యాప్తంగా 100 మంది యువ నిరుద్యోగ
ఇంజనీర్లను ఎంపిక చేసి,ఒకే చోట ఉంచి
30 రోజుల సమయంలో ఇంత వరకు
ఎవరూ తయారు చేయని కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించమని పోటి నిర్వహించండి....
20 మంది రైతులను ఎంపిక చేసి ప్రతీ రైతుకి
ఎకరం పొలం ఇచ్చి పండించేందేకు అన్ని సౌకర్యాలు
కల్పించి కొత్త ఉత్పత్తులు కొత్త పద్దత్తులలో తయారు
చేసే పోటీ నిర్వహించండి!
ప్రపంచం గర్వించే ఇంజనీర్లు,రైతులు
వెలుగులోకి వస్తారు..దేశం గతే మార్చేస్తారు!
ఈ అభిప్రాయం సరైంది అనిపిస్తే....ఈ పోష్ట్ లైక్,షేర్,కామెంట్ చేయండి....