ఏదో లోపం ఉందని ,లేదంటే నీతోటి జనాలకంటే నువ్వు వెనుకబడి పోయావని నిన్ను అవహేళన చేసేవాళ్ళు, అవమానించేవాళ్ళు బొచ్చెడు మంది...
కాని నిన్ను ప్రోత్సాహించే వారు, నువ్వు ఏదైనా చేయగలనని నమ్మకం ఇచ్చేవాళ్ళు ఒకరైనా ఉన్నారా???
నువ్వు ఏ చోటైనా ఆగిపోతే నవ్వే వాళ్ళు,చులకన చేసేవాళ్ళు బొచ్చెడు మంది కాని వెనుతిరిగి నీవైపుకొచ్చి నిన్ను ముందుకు నడిపించే వాళ్ళు ఒకరైన ఉన్నారా???
ఆత్మీయులు అంటే వాళ్ళే...
తప్పక చూడాల్సిన సినిమా....
#goodnightmovie