మన జీవితం లో ఎన్నో రకాల బంధాలు.. అనుకోని పరిస్థితుల్లో సందర్భాలలో.. మనస్పర్థలతో..దూరం అవతుంటాం... అలా జరగకూడదు.. బంధాలు ఎప్పటికీ పదిలంగా.. పెద్దలు ఆశించినట్లు.. అలాగే ఉండాలని ...ఈ కాలం వాళ్ళకి..తెలియజేస్తూ.. దానిని ఒక సుందర అద్భుతంగా తీర్చిన ... ప్రతి ఒక్కరికీ నా నమస్కారాలు