కొన్ని సినిమాలలో సినిమాలనే చూస్తాం..కొన్ని సినిమాల్లో మాత్రం మన జీవితాల్ని చూసుకుంటాం..ఆ కొన్ని సినిమాల్నే మన మన మనసుకు దగ్గర చేసుకుంటాం..అలాంటి సినిమానే ఉమామహేశ్వర ఉగ్రారూపాయ.వెంకట్ మహా డైరెక్షన్,సత్యదేవ్ యాక్టింగ్..సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి యాక్టింగ్..అసలు యాక్టింగ్ లా అనిపించదు..తమ పాత్రల్లో జీవించినట్లే అనిపిస్తుంది.సినిమా లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి..కొన్ని డైలాగ్స్ గురించి చెప్పాలంటే..ఒక మంచి పుస్తకం చదివితే ఎలాంటి ఫీల్ వస్తుందో ఈ సినిమా కూడా అలాంటి ఫీల్ ఇస్తుంది..
Thank you.