భీమ్లా నాయక్:
పక్కా మాస్ మసాలా బ్లాక్ బస్టర్.
సామి మనసు పెడితే శివతాండవమే అన్నట్టు నటించారు "పవర్ స్టార్".😎
రానా గారైతే పరకాయ ప్రవేశం చేశారు(డాని)పాత్రలో.మాతృక చూసిన వారికి ఇలా కూడా తీయచ్చ అనే కొత్తగా,ఇప్పుడు చూస్తున్నవారికి చాలా పవర్ ఫుల్ అనిపించేలా ఉంది ఈ చిత్రం.💪
త్రివిక్రమ్ & సితార వాళ్ళు
అజ్ఞాతవాసి కి జరిగిన నష్టానికి ఆర్థికంగా మరియు జవాబుదారీ తనంగా కూడా..చక్రవడ్డి, బారువడ్డి,std వడ్డీతో కలిపి మరి చెల్లించేశారనే చెప్పాలి!🙇
పండగే.. ఇది కచ్చితంగా పూనకాల పండగే.🔥🔥