ఈ మూవీ బాగుంది ఇప్పటివరకు తెలుగు లో ఆర్మీ సన్నీ వేసాలు చూడ లేదు ఫస్ట్ హాఫ్ ఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ అండ్ యాక్షన్ సెకండ్ హాఫ్ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ బాగా పండేయి. సాంగ్స్ డూపర్ ఫైట్స్ ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చ ఫైట్ సూపర్.మ్యూజిక్ సూపర్ నా రేటింగ్ 3.5/5