మంచి 🖊️కథా కథనాలు వున్న 🎬సినిమా లను మన తెలుగు ఇండస్ట్రీ బాగా ప్రోత్సహిస్తుంది👏👏. ఈ సినిమా ను విడుదల చేసిన 🎬SP ప్రొడక్షన్ వారికీ మరియు
📽️సినిమా టీం అందరికీ 👍🤝congratulations. సినిమా చాలా బాగుంది👌👌👌 చూస్తున్నంతసేపూ బయటి ప్రపంచాన్ని మరిచిపోయాను. సినిమా థియేటర్ లో చూసినట్లు లేదు కoచరపాళెo ఊరిలో వుండి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. 🤐ఈ సినిమాకు రేటింగ్ నేను ఇవ్వలేను ఎందుకంటే ఒక సినిమా ప్రేక్షకుల వరకూ రావాలంటే దాని వెనుక ఎంతమంది 💪కష్టం వుంటుందో నాకు బాగా తెలుసు. 👌👌👌👌👌👌ఈ సినిమా చాలా బాగుంది అని మాత్రమే చెప్పగలను.🙏