వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది కానీ ట్విస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కావాలంటే చూడండి చూస్తే మీకు చాలా నచ్చుతుంది నచ్చనిది అయితే ఉండదు. క్లైమాక్స్ అయితే మిమ్మల్ని చాలా షాక్ చేస్తది అది అయితే నిజమే. యాక్చువల్ గా వర్ధంతి అంటే రూమర్ అన్నమాట సో అందులో ఏం చెప్తారంటే అమ్మాయి గురించి చాలా రూమర్ స్ప్రెడ్ అవుతుంటే ఆ అమ్మాయి చావు గురించి సో దాన్ని హైలైట్ చేస్తూ అది ఎంత తప్పు అనేసి నిజాన్ని నిరూపిస్తారు ఇందులో ఎస్ జె సూర్య గారు అయితే చాలా బాగా చేశారు హాట్సాఫ్