అమర్ దీప్ మరియు రతిక మీరు ఇద్దరూ కలిసి పల్లవి ప్రశాంత్ గారిని టార్గెట్ చేస్తున్నారు, కరెక్ట్ కాదు అతని గేమ్ గురించి మాట్లాడండి అది కుడా మర్యాద ఇస్తూ చెప్పండీ, అతను అందరికి రెస్పెక్ట్ ఇస్తున్నాడు కదా మీకు ఎందుకు అంత టెంపర్, వాడు వీడు అని సంభోదిస్తున్నారు.
పల్లవిప్రశాంత్ ఒక కారణం చెప్పి ఎలిమినేట్ చేస్తే అరుస్తున్నారు, మీరు అదే కారణం చెప్పి తనని ఎలిమినేట్ చేస్తారు, అడిగితే అతను అరిసినట్టు, మీరు అరిస్తే చెప్పినట్ల? మీకు కొంచెం కూడా తెలివి లేదు మీ ఆట మీరు ఆడండి ప్రతీ సారి పల్లవిప్రశాంత్ మీద పడి ఏడుస్తున్నారు