2.O
Complete visual treat which carries a good message about the disadvantages of technology...
Unbelievable effort from Shankar for his excellent vision and execution with Hollywood range VFX is awesome..
Asusual Rajinikanth steals the show with his trademarks punches in the second half along with Akshay kumar ...
Excellent first half.....
Second half is ok with not much of a emotional content but full of visual wonders towards the climax...
Not a fairytale storyline like Rajamouli’s Baahubali ...but a VFX based realistic message oriented filmy extravaganza...
Shankar delivers a good message for future generations about protecting our nature...
A decent watch for family and kids( which gives a mind blowing experience in 3D)
2.0
రోబో 2 గా వచ్చిన 2.0, 3D టెక్నాలజీ పరంగా అద్భుతమైన విజువల్స్ ఫీస్ట్ అని చెప్పవచ్చు..
దర్శకుడు 'శంకర్" VFX తో హాలీవుడ్ సినిమా తో సమానంగా మన ఇండియన్ సినిమా ని తీసుకుని వెళ్లారు అని చెప్పవచ్చు
ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది
సెకండ్ హాఫ్ కధలో కి వెళ్లినా అందరికి నచుతుంది అని చెప్పలేము
రాజమౌళి 'బాహుబలి' సినిమా లా చందమామ కధ చెప్పకుండా దర్శకుడు 'శంకర్' ప్రస్తుతం టెక్నాలజీ వచ్చే అనర్దాలు పై బాగా వివరంగా చెప్పాడు..
ఈ సినిమా 3D లో చూస్తే మాత్రం మంచి అనుభూతిని పొందవచ్చు
మీ పిల్లలు తో తప్పకుండా చూడవలసిన సినిమా "2.0"