Mr.వేణు (Director) మీరు మంచి మూవీ తీయాలనుకున్నారు మన తెలంగాణ సంస్కృతి మన తెలంగాణ రిలేషన్స్ మన తెలంగాణ పద్ధతులు కానీ మీరు ఒక మెయిన్ లాజిక్ మిస్ అయ్యారు తెలంగాణలో మేనత్త కూతుర్ని ఎవరు కూడా చేసుకోరు అంటే ఇంటి ఆడపడుచు కూతుర్ని పెళ్లి చేసుకోరు. నీవు సిరిసిల్ల జిల్లా బిడ్డవై ఈ లాజిక్ ఎట్లా మర్చిపోయావు. అట్లానే అమ్మాయి బీటెక్ చదువుతుంది హీరో ఊర్లో 10 లక్షలు అప్పు చేసుకుంటూ తిరుగుతున్నాడు. సరే 10 లక్షల అప్పు తెలియకపోవచ్చు కానీ అమ్మాయి తండ్రి అంత ఈజీగా ఎట్లా ఒప్పుకుంటాడు ఒక నల్లిబొక్క యేనందుకే ఆయన అంత సీరియస్గా కొట్లాడి వెళ్ళిపోయి 20 ఏళ్లు మాట్లాడకుండా ఉన్నవాడు కేవలం ఊర్లో ఒక పంచాయతీ డెసిషన్ వల్ల కూతురిని ఇయ్యడానికి ఎట్లా రెడీ అయితడు కొంచెం ఆలోచించాల్సింది వేణు.any ways i wish you all the best for your future as director.