ఇలాంటి చిత్రాలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నాము సార్. పల్లెటూరి అందాలు ఆప్యాయతలు అనురాగాలు విలువలతో కూడిన చిత్రం మమ్మల్ని చాలా ఆకట్టుకున్నది సార్,
ఇలాంటి మూవీ కి 5 స్టార్ కాదు అంత కన్నా ఎక్కువ ఇవ్వాలి ఈ మూవీ ని నేనీ ఇప్పటికి 14 సార్లు చూశాను ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే చిత్రం థాంక్యూ సార్