రంగ స్థలం సూపర్ గా ఉంది చరన్ అన్న సమంత గారు ఒకరిని మించి ఒకరు అద్బుతమైన నటన కనపరిచారు సుకుమార్ గారి దర్శకత్వం సూపర్ దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ సూపర్ ప్రతి టెక్నీషియన్ బాగా కస్టపడి పనిచేసారు thank you sukumar garu and charn anna for given to good movie