సుకుమార్ అంటే నాకు ఇదివరకెంతో గౌరవముండేది. కానీ రంగస్థలం సినిమా కు " రోజులుమారాయి ", " నాకూ స్వాతంత్ర్యం వచ్చింది" సినిమాలలోని కథను కాజేయడమే కాకుండా ఫ్రేములు కూడా అవే తీసుకోవడం నాకు బాధేసింది.
రామ్ చరణ్ నటనచాలా సహజంగా సాగింది.ఇక జగపతిబాబు సి. ఎస్. ఆర్. మార్క్ నటనను వాడుకున్నాడు .పాత్రకు అన్యాయం చేయడం జగపతిబాబు ఇంతవరకూ ఏ సినిమా లోనూ చేయలేదు. సమంతది టైలర్ మేడ్ పాత్ర. చెప్రుకోవడానికేమీలేదు-డా।। కంపల్లె రవిచంద్రన్